షాద్ నగర్ తాలూకా కన్వీనర్ ముస్తాఫా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

51చూసినవారు
షాద్ నగర్ తాలూకా కన్వీనర్ ముస్తాఫా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కొందుర్గు గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ ప్రాంగణంలో, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను తెలంగాణ జాగృతి షాద్ నగర్ తాలూకా కన్వీనర్ ముస్తఫా మండల కన్వీనర్ కొమరబండ సునీత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలలో, కొందుర్గు గ్రామానికీ చెందిన 59 మంది మహిళలు యువతులు, పిల్లలు పాల్గొన్నారు. ముస్తాఫా చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్