అంబేద్కర్ విగ్రహానికి నివాళులు

56చూసినవారు
అంబేద్కర్ విగ్రహానికి నివాళులు
న్యాయబద్ధమైన ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన శుభ సందర్భంగా షాద్ నగర్ చౌరస్తా లో గురువారం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం కు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జాంగారి రవి మాట్లాడుతూ. మాదిగ జాతి 30 ఏళ్ల కళను సహకారం చేసిన కేంద్ర ప్రభుత్వముకు, తెలంగాణ రాష్ట్రం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి దన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్