సాయిచంద్కు ఘన నివాళులు

69చూసినవారు
సాయిచంద్కు ఘన నివాళులు
తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ‌వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో శనివారం మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సతీమణి లక్ష్మి పాల్గొని వారి చిత్ర‌ప‌టానికి పుష్పాంజ‌లి ఘ‌టించి నివాళుల‌ర్పించారు.

ట్యాగ్స్ :