కొత్తపల్లి అనసూయ మృతి భౌతిక కాయానికి నివాళులు

77చూసినవారు
కొత్తపల్లి అనసూయ మృతి భౌతిక కాయానికి నివాళులు
ప్రపంచ ధ్యాన మందిరం కన్హా శాంతివనం నిర్వాహకుల్లో ఒకరైన ప్రముఖులు మధుసూదన్ సతీమణి కొత్తపల్లి అనసూయ మృతిపై మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, కొత్తూరు ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం కన్హ శాంతి వనంలో కొత్తపల్లి అనసూయ భౌతిక కాయన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్