తెలంగాణ సమాజంలో నానాటికి విద్యార్థుల భవిష్యత్తు ఎంత చదివినా వృధాగా మారుతోందని, అందుకే వారికి ప్రభుత్వం భవిష్యత్తులో అన్ని విధాల ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ ) శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు.