ఆరు నెలల్లో కళాశాల రూపురేఖలు మారుస్తా: ఎమ్మెల్యే

53చూసినవారు
ఆరు నెలల్లో కళాశాల రూపురేఖలు మారుస్తా: ఎమ్మెల్యే
ఆడపిల్లలు ఉంటారనే సోయి కూడా లేని నాయకులు కనీస మానవత్వం లేకుండా కళాశాలలో టాయిలెట్ లను సైతం ఏర్పాటు చేయకపోవడం బాధాకర విషయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం ఎ రవూఫ్, లైబ్రేరియన్ వెంకటరెడ్డి పదవి విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన పదవి విరమణ సభలో ఆయన మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూకష్టపడి చదువుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్