షాద్‌నగర్: మహిళా శక్తికి ప్రాణం.. దేశ ప్రగతికి జీవం: మంత్రి సీతక్క

54చూసినవారు
షాద్‌నగర్: మహిళా శక్తికి ప్రాణం.. దేశ ప్రగతికి జీవం: మంత్రి సీతక్క
మహిళలు ఇంటిని చక్కదిద్దడమే కాదు. అవకాశం ఇస్తే దేశాన్ని కూడా చక్కగా దిద్దుతారు. అందుకే మహిళా శక్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకే ప్రాధాన్యతనిస్తూ పాలనను ముందుకు నడుపుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో శనివారం అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్