షాద్ నగర్: ఏనాడైనా మహిళలకే ప్రాధాన్యత: ఎమ్మెల్యే

64చూసినవారు
షాద్ నగర్: ఏనాడైనా మహిళలకే ప్రాధాన్యత: ఎమ్మెల్యే
ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని సంక్షేమ పథకాల్లో ముందు వరుసలు మహిళలకే గౌరవం దక్కుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రసంగిస్తూ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు పెద్దపీట వేశామని అన్నారు.

సంబంధిత పోస్ట్