మహిళలు శక్తి సామర్ధ్యాలను పెంచుకోవాలి: ఆర్డీవో

84చూసినవారు
మహిళలు తమ శక్తి సామర్థ్యాలను పెంచుకొని ఆరోగ్యవంతంగా జీవించాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్డీవో ఎన్ఆర్ సరిత సూచించారు. సోమవారం షాద్ నగర్ పట్టణంలో ఎస్. ఆర్. కె ఫిట్ నెస్ క్లబ్ జిమ్ అధినేత షారుక్ ఖాన్ సారథ్యంలో పవర్ క్వీన్స్ ఫిట్ నెస్ క్లబ్ ను స్థానిక ఆర్డిఓ ఎన్ఆర్ సరిత స్థానిక మహిళలతో కలిసి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిమ్ అధినేత షారుఖ్ ఖాన్ ఆర్డీవోకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్