కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి: డీకే అరుణ

63చూసినవారు
కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి: డీకే అరుణ
షాద్ నగర్ పరిధిలోని సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదం పై మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ స్పందించారు. సౌత్ గ్లాస్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఐదు మంది కార్మికులు దుర్మరణం పాలైన సంఘటనపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలను పరిశ్రమ యాజమాన్యం ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్