వికారాబాద్: సీఎం రేవంత్ రెడ్డి కాల్ డిటైల్స్ తీయండి

74చూసినవారు
వికారాబాద్ జిల్లా మన్నెగూడలో ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి కాల్ డిటైల్స్ తీయాలని, రేవంత్ రెడ్డి కాల్ డెటాలో బడా పారిశ్రామిక వేత్తల పేర్లు వస్తాయి. నరేందర్ రెడ్డి కాల్ డేటాలో పేద ప్రజల ఫోన్ నెంబర్లు వస్తాయి. అమాయక రైతుల పైన కేసులు పెట్టరాదని, అధికారులపై దాడిని ఖండిస్తున్నామన్నారు. నిన్న జరిగిన సంఘటన గురించి రేవంత్ రెడ్డి పూర్తిగా బాధ్యత వహించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్