రాణి రుద్రమదేవి చరిత్ర నృత్య ప్రదర్శన.. ఆసక్తిగా తిలకించిన సుందరీమణులు

78చూసినవారు
TG: ములుగు జిల్లా రామప్ప దేవాలయంలో మిస్ వరల్డ్ 2025 పోటీదారుల ముందు కాకతీయ వంశ ధీరవనిత రాణి రుద్రమదేవి చరిత్రను చాటే నృత్య ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా రాణి రుద్రమదేవి ధైర్య సాహసాలు, శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన తీరు, ఆమె ప్రతిభాపాఠవాలను ప్రపంచ సుందరీమణులకు వివరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన ఈ కార్యక్రమాన్ని 110 దేశాల పోటీదారులు ఆసక్తిగా తిలకించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్