అత్యాచారయత్నం.. వైద్యుడి మర్మాంగంపై దాడి చేసిన పేషెంట్

63చూసినవారు
అత్యాచారయత్నం.. వైద్యుడి మర్మాంగంపై దాడి చేసిన పేషెంట్
బీహార్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సమస్తీపుర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మద్యం మత్తులో ఉన్న ఓ వైద్యుడు, మరో ఇద్దరితో కలిసి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా సదరు మహిళా బ్లేడుతో అతడి మర్మావయవాలపై సర్జికల్ బ్లేడ్‌‌తో దాడి చేసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయి స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్