ఆడవాళ్లపై అత్యాచారాలు.. సింగర్ చిన్మయి ఫైర్!

67చూసినవారు
ఆడవాళ్లపై అత్యాచారాలు.. సింగర్ చిన్మయి ఫైర్!
ఆడవాళ్లపై వరుస అత్యాచారాలను సింగర్ చిన్మయి తీవ్రంగా ఖండించారు. చెన్నైలో ఓ 16 ఏళ్ల బాలికను రేప్ చేసిన కానిస్టేబుల్ పోక్సో చట్టం కింద అరెస్టయిన వార్తను ఆమె షేర్ చేశారు. 'ఈ కేసులో ఏం జరుగుతుందో? బెయిల్ పై అతడు ఎలా బయటికొస్తాడో చూడాలి' అంటూ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్