రతన్ టాటాకు అస్వస్థత

73చూసినవారు
రతన్ టాటాకు అస్వస్థత
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా (86) అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆయనను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను క్షేమంగానే ఉన్నానని రతన్‌ టాటా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్