రతన్ టాటా కన్నుమూత

71చూసినవారు
రతన్ టాటా కన్నుమూత
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన ఆయ‌న కాసేప‌టి క్రిత‌మే తుదిశ్వాస విడిచారు. ఈయ‌న మరణాన్ని టాటా గ్రూప్స్ ధ్రువీకరించింది. రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు.

సంబంధిత పోస్ట్