రేషన్​ బియ్యం రీసైక్లింగ్​

53చూసినవారు
రేషన్​ బియ్యం రీసైక్లింగ్​
పలువురు మిల్లర్లు వడ్లను మిల్లింగ్​ చేసి ఓపెన్​ మార్కెట్​లో కిలో బియ్యం రూ.30కి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం పీడీఎస్​ ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని డీలర్లు, దళారుల దగ్గర కిలో రూ.20కి కొంటున్నారు. వీటికే పాలిష్​ చేసి సీఎంఆర్​ పెడుతున్నారు. బియ్యం నాణ్యత విషయంలో ఎఫ్​సీఐ స్ట్రిక్ట్​గా వ్యవహరిస్తుండడంతో మిల్లర్ల ఎత్తులు పారడం లేదు. దీంతో సివిల్​ సప్లై ఆఫీసర్లతో కుమ్మక్కు అయి మళ్లీ పీడీఎస్​ కోసం అప్పగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్