రైలులో లగేజీని ఎలుకలు కొరికేశాయంటూ ఆవేదన (Video)

60చూసినవారు
రైళ్ల నిర్వహణలో లోపాలపై ఇటీవల నెట్టింట తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫస్ట్ ఏసీలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు.. తన లగేజీని ఎలుకలు కొరికేశాయని రైల్వేను ట్యాగ్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. ఫిర్యాదు చేసేందుకు కూడా అధికారులు లేరని తెలిపాడు. దీనిపై స్పందించిన రైల్వే.. పూర్తి వివరాలు పంపాలని బాధితుడిని కోరింది.

సంబంధిత పోస్ట్