రవి బిష్ణోయ్‌ సూపర్‌ క్యాచ్‌..! (వీడియో)

65చూసినవారు
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా యువ బౌలర్ రవి బిష్ణోయ్ సంచలన క్యాచ్ అందుకున్నాడు. అవేశ్‌ ఖాన్ వేసిన 3.1 ఓవర్‌కు బ్రియాన్ బెనెట్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి లేవగానే బిష్ణోయ్ గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో బెనెట్ పెవిలియన్‌ బాట పట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్