రవితేజ ‘నా ఆటోగ్రాఫ్' రీ రిలీజ్

65చూసినవారు
రవితేజ ‘నా ఆటోగ్రాఫ్' రీ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'నా ఆటోగ్రాఫ్'. ఈ మూవీని రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే మహాశివరాత్రి కానుకగా ఈ నెల 22న సినిమాను రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్. గోపాల్ రెడ్డి తెరకెక్కించిన ఈ కల్ట్ మూవీలో గోపిక, మల్లిక, కనిహా హీరోయిన్లుగా నటించారు. కీరవాణి మ్యూజిక్ అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్