EMIపై అపరాధ వడ్డీ నిలిపివేసిన RBI

82చూసినవారు
EMIపై అపరాధ వడ్డీ నిలిపివేసిన RBI
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం లోన్స్ తీసుకుంటాం. వాటిని EMI గా కన్వర్ట్ చేసుకొని నెలకు కొంత అమౌట్ ని కట్టి లోన్ ని క్లియర్ చేస్తాము. అయితే ఒక్కొక్కసారి సకాలంలో EMI చెల్లించలేకపోవచ్చు. దీంతో లోన్ కంపెనీ పెనాల్టీ జరిమానాగా వడ్డీని అదనంగా వసూలు చేస్తారు. దీనిపై తాజాగా RBI కీలక ప్రకటన చేసింది. ఆర్‌బీఐ కొత్త ఆదేశాల మేరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అపరాధ వడ్డీని నిలిపివేయాలని ఆదేశించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్