RBI కీలక నిర్ణయం.. వడ్డీ ఎంత తగ్గుతుందంటే?

71చూసినవారు
RBI కీలక నిర్ణయం.. వడ్డీ ఎంత తగ్గుతుందంటే?
ఆర్‌బీఐ గృహ రుణదారులకు శుభవార్త చెప్పింది. రెపో రేటు పావు శాతమే అయినప్పటికీ నెలవారీ చెల్లించే ఈఎంఐలో చాలావరకు తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు 20 ఏళ్ల కాలవ్యవధికి రూ.50 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. 9 శాతం వడ్డీ అనుకుంటే నెలకు రూ.44,986 చెల్లించాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఆ మొత్తం రూ.44,186కు తగ్గనుంది. అంటే దాదాపు నెలకు రూ.800 ఆదా అవుతుంది. 120 నెలలకు రూ.96 వేల వరకు మిగులుతుంది.

సంబంధిత పోస్ట్