ఆర్సీబీ ఆలౌట్.. SRH ఘన విజయం

61చూసినవారు
ఆర్సీబీ ఆలౌట్.. SRH ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 232 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్‌ సాల్ట్‌ 62, విరాట్‌ కోహ్లీ 43 రాణించారు. SRH బౌలర్లలో కమిన్స్‌ 3, ఎషాన్‌ మలింగ 2, ఉనద్కత్‌, హర్షల్‌ పటేల్‌, హర్ష్‌ దూబే, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్‌ తీసుకున్నారు

సంబంధిత పోస్ట్