భారీ స్కోర్ చేసిన ఆర్సీబీ.. ముంబై టార్గెట్ ఎంతంటే?

66చూసినవారు
భారీ స్కోర్ చేసిన ఆర్సీబీ.. ముంబై టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్‌లో భాగంగా వాంఖడేలో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ ఆటగాళ్లలో డుప్లెసిస్ 61, పాటీదార్ 50, దినేశ్ కార్తీక్ 52 పరుగులతో మెరిపించారు. ముంబై బౌలర్లలో బుమ్రా 5, కొయెట్జీ, మధ్వాల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్