👉కొత్త ఛార్జీలు (రూ.11, రూ.17, రూ.37, రూ.69) రౌండ్ ఫిగర్‌లో లేకపోవడం చిల్లర సమస్యకు ప్రధాన కారణం.
👉మెట్రో అధికారులు UPI, స్మార్ట్ కార్డ్ చెల్లింపులను ప్రోత్సహిస్తుండటంతో చిల్లర నిల్వలు తగ్గాయి.
👉స్టేషన్లలో రోజువారీ చిల్లర నిల్వలను తగినంతగా నిర్వహించడం లేదు.
👉రోజూ 5 లక్షల మంది ప్రయాణిస్తుండటంతో చిల్లర డిమాండ్ ఎక్కువైంది.
👉కొన్ని వెండింగ్ మెషీన్లు చిల్లర ఇవ్వలేక ఆగిపోతున్నాయి, ఇంకా నోట్లను స్వీకరించడం లేదు.