రికార్డు స్థాయిలో వరిధాన్యం దిగుబడి: మంత్రి ఉత్తమ్

53చూసినవారు
రికార్డు స్థాయిలో వరిధాన్యం దిగుబడి: మంత్రి ఉత్తమ్
తెలంగాణలో రికార్డు స్థాయిలో వరిధాన్యం దిగుబడి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. యాసంగి సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని వెల్లడించారు. 2023లో ఇదే రోజు నాటికి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సేకరించిన ధాన్యం 25 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని వివరించారు.

సంబంధిత పోస్ట్