రెడ్ బుక్ యాక్షన్ మొదలైంది: లోకేశ్

77చూసినవారు
రెడ్ బుక్ యాక్షన్ మొదలైంది: లోకేశ్
రాష్ట్రంలో రెడ్ బుక్ యాక్షన్ మొదలైందని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఇటీవల అన్నారు. తప్పు చేసిన వారి పేర్లే రెడ్‌బుక్‌లో ఉన్నాయని, అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్​కి రెడ్ బుక్​లో తమ పేరు ఉందో లేదో అనే కంగారు ఉందని, యాక్షన్ అయితే అనివార్యమని స్పష్టం చేశారు. రెడ్ బుక్‌లో రెండో చాప్టర్ కూడా ఓపెన్ అయ్యిందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్