రీల్స్‌ పిచ్చి.. బర్త్‌డే పార్టీలో పేలిన కేక్‌ (VIDEO)

78చూసినవారు
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరలవుతోంది. తాజా వీడియోలో కొంత మంది కలిసి బర్త్‌డే పార్టీ చేసుకుంటున్నారు. ఓ స్టూల్‌పై కేకు పెట్టి బర్త్‌ డే చేసుకుంటున్న అమ్మాయితోపాటు పలువురు కేకు ముందు నిలబడి ఉన్నారు. అయితే, ఓ వ్యక్తి కేకులో పటాసు పెట్టి పేలేలా చేశాడు. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్‌ చేయగా.. నెటిజన్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్