ఆముదం నూనెతో స్కిన్ ఇన్ఫెక్షన్ దూరం: నిపుణులు

57చూసినవారు
ఆముదం నూనెతో స్కిన్ ఇన్ఫెక్షన్ దూరం: నిపుణులు
ఆముదం నూనెతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆముదం నూనెలో కాల్షియం, ప్రొటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాటీ యాసిడ్, రిసినోలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్ ఉంటాయి. ఆముదం నూనెతో జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ దూరమవుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా కాలిన గాయాలు, పుండ్లు, ఇతర గాయాలపై ఆముదం నూనెను రాస్తుంటే ఆయా గాయాలు త్వరగా మానుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్