ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ కన్నుమూత

74చూసినవారు
ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ కన్నుమూత
ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్(51) కన్నుమూశారు. తొలుత మరాఠీ సినిమాల్లో పనిచేసిన ఈయన బెల్ బాటమ్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, బ్లాక్ మెయిల్, దంగల్, పీకే, సూపర్ 30, కేదార్ నాథ్, తదితర హిందీ సినిమాలకు పని చేశారు. 2013లో ఓ బెంగాలీ చిత్రానికి ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్స్ జాతీయ అవార్డు అందుకున్నారు. సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు చేయనున్నారు. గైక్వాడ్ మరణవార్త తెలుసుకున్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్