ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రిసెర్చ్ అసోసియేట్‌కు సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, సెమిస్కిల్డ్ లేబర్‌కు 10వ తరగతి లేదా ఇంటర్ అర్హత. గరిష్ఠ వయసు 45 ఏళ్లు. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్. చివరి తేదీ: జూన్ 24, 2025. పూర్తి వివరాలు https://www.iari.res.in/ అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.