6 ఏళ్ళ కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

73చూసినవారు
6 ఏళ్ళ కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
దేశంలో 6 ఏళ్ళ కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం పడిపోయింది. అయితే మార్చిలో 3.34% నమోదు.. 2019 ఆగస్టు తర్వాత ఇదే చాలా తక్కువ. ఫిబ్రవరిలో 3.61% నమోదు కాగా.. వరుసగా 2 నెలలు RBI టార్గెట్ 4% కన్నా తక్కువగా నమోదవడం విశేషం. నిత్యావసర ధరలు తగ్గడంతో ఆహార ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి వచ్చింది. 2021 నవంబర్ తర్వాత ఇదే కనిష్ఠం. ఈ తగ్గుదల కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్