రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు.. చీప్ మినిస్టర్: కొడంగల్ యువతి (వీడియో)

77చూసినవారు
TG: రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదని అబద్ధాలు మాట్లాడుతూ చీప్ మినిస్టర్ అయిపోతున్నారని అని కొడంగల్‌కు చెందిన ఓ యువతి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం కొడంగల్‌లో జరిగిన BRS రైతు దీక్షలో కేటీఆర్ సమక్షంలో ఆమె సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మేం బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ కాదు. కేటీఆర్‌ హెల్పింగ్ నేచర్, ఆయనపై అభిమానంతోనే ఇక్కడికి వచ్చాం. రేవంత్ సార్ మీరు అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారు.' అంటూ ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్