రేవంత్ రెడ్డి ముమ్మాటికీ కోవర్టే: కేటీఆర్

0చూసినవారు
రేవంత్ రెడ్డి ముమ్మాటికీ కోవర్టే: కేటీఆర్
గురువు కోసం ఏపీకి తెలంగాణ నీళ్లను పారిస్తున్న రేవంత్ రెడ్డి ముమ్మాటికీ కోవర్టే అని కేటీఆర్ మండిపడ్డారు. 'తెలంగాణలో ఏ పంటను అడిగినా, ఏ రైతును అడిగినా, ఏ రైతు పక్కనున్న ఎద్దును అడిగినా వ్యవసాయాన్ని పండుగలా మార్చింది కేసీఆర్ అనే చెబుతారు. BRS తెచ్చిన రైతురాజ్యం మీద, కాంగ్రెస్ తెచ్చిన రాబందుల రాజ్యం మీద చర్చించడానికి సిద్ధం. నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి నల్లమల తెలంగాణలో ఉందో లేదో కూడా తెలియదు' అని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్