రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు బంద్ చేయి: హరీష్ రావు

77చూసినవారు
రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు బంద్ చేయి: హరీష్ రావు
TG: 'రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు బంద్ చేయ్.. చరిత్రహీనుడిగా మిగిలిపోకు' అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. "చంద్రబాబు పై నుండి కాకుండా పోలవరం నుండి నీళ్ళు మళ్ళించి, కేంద్రం నుండి నదుల అనుసంధానం పేరుతో నిధులు తెచ్చుకున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి.. నష్టం పూర్తిగా జరగకముందే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అడ్డుకావాలి అని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు జల దోపిడిని అడ్డుకోండి" అని హరీష్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్