తెలంగాణ ఆర్ధిక పరిస్థితిని నాశనం చేసింది రేవంత్ సర్కార్: KTR

58చూసినవారు
తెలంగాణ ఆర్ధిక పరిస్థితిని నాశనం చేసింది రేవంత్ సర్కార్: KTR
తెలంగాణ ఆర్ధిక పరిస్థితిని నాశనం చేసింది రేవంత్ సర్కార్ అని KTR మండిపడ్డారు. 'హైడ్రా, మూసీతో రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఏడాదిలో రూ.లక్షా 38 వేల కోట్ల అప్పు చేశారు. KCR అప్పు చేస్తే ప్రజలకు పంచారు. తమరి హయాంలో పైసలు ఢిల్లీకి మూటలు పంపుతున్నారా? దివాళా తీసింది రాష్ట్రం కాదు రేవంత్ రెడ్డి మెదడు. రూ.5,943కోట్ల రెవిన్యూ మిగులుతో రాష్ట్రాన్ని అప్పగించాము. రైతు భరోసా ఎందుకు ఇవ్వరో రేవంత్ చెప్పాలి' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్