దళితులపై రేవంత్‌ సర్కార్ అక్రమ కేసులు: MP విశ్వేశ్వర్‌రెడ్డి

61చూసినవారు
దళితులపై రేవంత్‌ సర్కార్ అక్రమ కేసులు: MP విశ్వేశ్వర్‌రెడ్డి
TG: రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. దళితులపై రేవంత్ సర్కార్ అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. ఈ అక్రమ కేసులపై పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు ఎంపీ తెలిపారు. జైలులో ఉన్న హిందూ దళిత కార్యకర్తలను ములాఖత్ ద్వారా పరామర్శించారు. జంతు వ్యర్థపదార్థాలను వేసిన వారిపై ఎస్టీ, ఎస్సీ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్