ఓరుగల్లు ప్రజలకు రేవంత్ క్షమాపణలు చెప్పాలి: రాకేష్ రెడ్డి

61చూసినవారు
ఓరుగల్లు ప్రజలకు రేవంత్ క్షమాపణలు చెప్పాలి: రాకేష్ రెడ్డి
ఓరుగల్లు ప్రజలకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. రాకేష్ రెడ్డి సహా 40 మంది ముఖ్య కార్యకర్తల నిర్బంధంలో ఉన్నారు. హౌస్ అరెస్టు చెయ్యడంపై రాకేష్ రెడ్డి సీరియస్ అయ్యారు.

సంబంధిత పోస్ట్