రేవంత్ కాళ్ల దగ్గర సరస్వతి దేవి పోటో పెట్టి అవమానం (వీడియో)

66చూసినవారు
TG: సరస్వతి దేవికి ఘోర అవమానం జరిగిందని భక్తులు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు సందర్భంగా బస్టాండ్ వద్ద భారీగా కటౌట్‌లు వెలిశాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల కాళ్ల దగ్గర సరస్వతిదేవి ఫొటో ముద్రించారు. కాంగ్రెస్ నాయకుల కాళ్ల దగ్గర సరస్వతి దేవి ఫోటో పెట్టడం ఏమిటని, దేవాదాయశాఖ అధికారులు ఏం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్