జూన్‌ 2లోపు గ్రామానికో రెవెన్యూ అధికారి: పొంగులేటి

61చూసినవారు
జూన్‌ 2లోపు గ్రామానికో రెవెన్యూ అధికారి: పొంగులేటి
TG: భూభారతి చట్టం అమలులో భాగంగా జూన్‌ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10,956 పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెవెన్యూ అధికారులు గ్రామాలకే వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. అందుకు జూన్‌ 2లోపు రాష్ట్రంలోని 10,956 గ్రామాలకు ఒక్కో రెవెన్యూ అధికారిని నియమిస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్