రీసైక్లింగ్‌ దందాపైనే నడుస్తున్న రైస్‌ మిల్లులు

68చూసినవారు
రీసైక్లింగ్‌ దందాపైనే నడుస్తున్న రైస్‌ మిల్లులు
చాలా ప్రాంతాల్లో రీసైక్లింగ్‌ దందాపైనే కొన్ని రైస్‌ మిల్లులు నడుస్తున్నాయి. సీయంఆర్‌ కోసం కేటాయించిన ధాన్యాన్ని టన్నుల కొద్ధీ బ్లాక్‌ మార్కెట్లో అమ్ముకుంటున్న రైస్‌ మిల్లర్లు వాటిని భర్తీ కోసం రేషన్‌ బియ్యాన్ని నమ్మకున్నాయి. సీయంఆర్‌ పట్టించిన బియ్యాన్ని సైతం దొంగిలిస్తున్న ముఠాలు ఉండగా, మరి కొన్ని ముఠాలు ఇంటింటా ప్రజల వద్ధ తక్కువ ధరకు పీడీఎస్‌ బియ్యాన్ని సేకరించి ఎక్కువ ధరకు మిల్లర్లకు అప్పగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్