భారీ ట్రాఫిక్‌లో బైక్‌ నడుపుతూ.. టీమ్స్‌లో మీటింగ్‌కు హాజరు (వీడియో)

51చూసినవారు
ఉరుకుల పరుగులు జీవితం. మల్టీ టాస్కింగ్ చేయకపోతే పొట్ట నింపుకోలేని రోజులు ఇవి. ఇలా చెప్పుకోడానికి బెంగుళూరు జరిగిన ఓ సంఘటన నిదర్శనం. ఒక వ్యక్తి భారీ ట్రాఫిక్‌లో బైక్‌ నడుపుతూ టీమ్స్‌ మీటింగ్‌కు హాజరయ్యారు. కనీసం తలపై హెల్మెట్ కూడా లేదు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఇది నిజమైన మల్టీటాస్కింగ్ కాదు, ప్రాణంతో చెలగాటం" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్