విద్యాహక్కు చట్టం.. పిల్లలకు ఆ వసతులు తప్పనిసరి (వీడియో)

71చూసినవారు
విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం 2009లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఈ తరహా చట్టం చాలా మంచిదని, అందువల్ల ఈ చట్టాన్ని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఖచ్చితంగా అమలు చేయాలంటూ సుప్రీం ఆదేశించింది. అసలు విద్యాహక్కు చట్టం అంటే ఏమిటి? దీని ద్వారా పిల్లలకు అందాల్సిన వసతులపై లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్