రిషభ్ పంత్ మరో రికార్డు (వీడియో)

136చూసినవారు
ఒక విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా రిషభ్ పంత్ రికార్డు సృష్టించారు. ENGపై ఇప్పటివరకు పంత్ 23 సిక్సులు బాదారు. ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ (21vs సౌతాఫ్రికా) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. కాగా ఇంగ్లాండ్ టెస్టుల్లో అత్యధిక సిక్సులు నమోదు చేసిన విజిటింగ్ బ్యాటర్లలో పంత్ తర్వాత 2వ స్థానంలో వెస్టిండీస్ లెజెండ్ వివ్ రిచర్డ్స్ (16) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్