శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం

0చూసినవారు
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం
AP: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,30,780 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,084 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 878.40 అడుగులకు చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్