రోడ్లు బాలేవని.. రూ.50 లక్షల నష్టపరిహారం డిమాండ్

53చూసినవారు
రోడ్లు బాలేవని.. రూ.50 లక్షల నష్టపరిహారం డిమాండ్
బెంగళూరులో రోడ్డుల పేద స్థితిపై రిచ్‌మండ్ టౌన్‌కు చెందిన 43 ఏళ్ల దివ్య కిరణ్‌ నగర పాలక సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. రోడ్ల వల్ల శారీరక, మానసిక వేదనకు గురయ్యానని, ఆసుపత్రి ఖర్చులు మళ్లీ మళ్లీ భరించాల్సి వచ్చిందని తెలిపారు. పన్నులు చెల్లిస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాలు లభించడంలేదని పేర్కొన్నారు. రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్