చెరువులను తలపిస్తున్న రోడ్లు (వీడియో)

82చూసినవారు
TG: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మియాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, చందానగర్, తదితర ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, పలు చోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్