హైవేపై దోపిడీ దొంగలు హల్‌చల్.. వీడియో వైరల్

78చూసినవారు
శ్రీనగర్ లోని ఢాకా-మావా ఓ హైవేపై దొంగలు దోపిడీకి ప్రయత్నించారు. రోడ్డుపై చెట్టు కొమ్మలు అడ్డుగా పెట్టి లారీని ఆపేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా దోపిడీ దొంగలు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన కారులోని డ్యాష్ క్యామ్‌లో రికార్డ్ అయింది. పోలీసులకు వెంటనే అతడు ఫిర్యాదు చేయడంతో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్