రోహిత్, కోహ్లీ లేకపోవడం ఇంగ్లాండ్‌కు పెద్ద బూస్ట్: మొయిన్ అలీ

69చూసినవారు
రోహిత్, కోహ్లీ లేకపోవడం ఇంగ్లాండ్‌కు పెద్ద బూస్ట్: మొయిన్ అలీ
ఐదు టెస్టుల సిరీస్‌ కోసం జూన్‌లో టీమ్ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్ళింది. విరాట్ కోహ్లీ, రోహిత్ లేకుండానే భారత్ బరిలోకి దిగనునుంది. కాగా, ఇటీవలే కోహ్లీ, రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లీ లేకపోవడం ఇంగ్లాండ్‌కు పెద్ద బూస్ట్ అని ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్