చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

62చూసినవారు
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ తన సెంచరీతో సరికొత్త చరిత్ర సృష్టించారు. 30 ఏళ్ల వయసు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్‌గా ఆయన నిలిచారు. ముప్పై ఏళ్ల తర్వాత రోహిత్ 36 సెంచరీలు బాదారు. ఫిబ్రవరి 9న చేసిన సెంచరీతో సచిన్ టెండూల్కర్ (35) రికార్డును బ్రేక్ చేశారు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ (26), విరాట్ కోహ్లీ (19) ఉన్నారు.

సంబంధిత పోస్ట్